భక్తిశ్రద్ధలతో నాగుల చవితి | nagula chavithi in anantapur district | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

Jul 27 2017 10:31 PM | Updated on Jun 1 2018 8:39 PM

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి - Sakshi

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

నాగుల చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సాక్షినెట్‌వర్క్‌ : నాగుల చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లోని నాగుల కట్టలు, పుట్టల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పాలను పోశారు.

Advertisement
 
Advertisement
Advertisement