ఘనంగా నాగుల చవితి వేడుకలు | nagula chavathi celebrations in telugu states | Sakshi
Sakshi News home page

ఘనంగా నాగుల చవితి వేడుకలు

Nov 15 2015 9:30 AM | Updated on Sep 3 2017 12:32 PM

ఘనంగా నాగుల చవితి వేడుకలు

ఘనంగా నాగుల చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాలలోని భక్తులు ఆదివారం నాగులచవితిని వైభవంగా నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలోని భక్తులు ఆదివారం నాగులచవితిని వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, చిన్నారులు పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో నాగేంద్ర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement