భోగి సంబరాల్లో ఎంపీ వైవీ | mp yv subba reddy in bhogi celebration | Sakshi
Sakshi News home page

భోగి సంబరాల్లో ఎంపీ వైవీ

Jan 13 2017 12:30 PM | Updated on May 28 2018 1:52 PM

ఒంగోలులో జరిగిన సంక్రాంతి భోగి సంబరాల్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు

ఒంగోలు: ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన సంక్రాంతి భోగి సంబరాల్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద భోగి మంటల కార్యక్రమంలో  పాల్గొన్నారు. అనంతరం అక్కడ లయన్స్‌ క్లబ్‌, సేవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కోలాటాలను, పాటల కచేరిని ఆయన తిలకించారు. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement