కర్నూలు జిల్లాలో పొక్లెయిన్‌కు నిప్పు | Mob set fire to proklain in Kurnool district | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో పొక్లెయిన్‌కు నిప్పు

Apr 19 2016 10:24 AM | Updated on Sep 3 2017 10:16 PM

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి వద్ద నీరు-చెట్టు పనుల్లో భాగంగా ముల్లకంపలు తీసేందుకు ఉపయోగిస్తున్న ప్రొక్లైన్‌కు మంగళవారం వేకువజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి వద్ద నీరు-చెట్టు పనుల్లో భాగంగా ముల్లకంపలు తీసేందుకు ఉపయోగిస్తున్న ప్రొక్లైన్‌కు మంగళవారం వేకువజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. వంకలో పనులు చేసేందుకు ఉపయోగించి రాత్రి పొలంలోనే వదిలిపెట్టగా ఎవరో నిప్పు పెట్టడంతో ప్రొక్లైన్ టాప్ మొత్తం కాలిపోయింది. ఉదయం గమనించిన కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement