ముల్లె సర్దిన పల్లె | migration | Sakshi
Sakshi News home page

ముల్లె సర్దిన పల్లె

Oct 28 2016 12:11 AM | Updated on Sep 4 2017 6:29 PM

పల్లెలో కరువు దరువేస్తోంది. వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రజలు వలసబాట పడుతున్నారు.

పల్లెలో కరువు దరువేస్తోంది. వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రజలు వలసబాట పడుతున్నారు. గురువారం కోడుమూరు మండలంలోని కృష్ణాపురం, గోనెగండ్ల మండలంలోని పుట్టపాశం, వెల్దుర్తిలకు చెందిన 90 కుటుంబాలు మూడు లారీల్లో  వలస వెళ్లాయి. ఉపాధి లేకపోవడంతో తాము హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు వారు తెలిపారు.
- కోడుమూరు రూరల్‌
 

Advertisement
 
Advertisement
Advertisement