‘ఖైదీ నంబర్‌ 150’ విజయోత్సవం | megastar fans celebrations in hindupur | Sakshi
Sakshi News home page

‘ఖైదీ నంబర్‌ 150’ విజయోత్సవం

Jan 12 2017 12:33 AM | Updated on Sep 5 2017 1:01 AM

మెగాస్టార్‌ చిరంజీవి 150 చిత్రంగా నటించిన సినిమా ఖైదీ నంబర్‌ 150 సినిమా ఘన విజయవంతం సా«ధించిన సందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, జిల్లా అ«ధ్యక్షుడు ఇందాద్‌ ఆధ్వర్యంలో అభిమానులు బుధవారం స్థానిక సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హిందూపురం అర్బన్‌ : మెగాస్టార్‌ చిరంజీవి 150 చిత్రంగా నటించిన సినిమా ఖైదీ నంబర్‌ 150 సినిమా ఘన విజయవంతం సా«ధించిన సందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, జిల్లా అ«ధ్యక్షుడు ఇందాద్‌ ఆధ్వర్యంలో అభిమానులు బుధవారం స్థానిక సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తమ అభిమాన నటుడు చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం విజయవంతమైందన్నారు. ఈసందర్భంగా ఆంజనేయస్వామి విశేష పూజలు చేసి 150 టెంకాయలు కొట్టారు. కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు శివశంకర్, కదిరీష్, మంజు, సంపత్, చక్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement