కాటేసిన కరెంట్
వ్యవసాయ బోర్లను మరమ్మతు చేసే ఓ మెకానిక్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దవెంతుర్ల సమీపంలో శనివారం చోటు చేసుకుంది.
Oct 29 2016 9:28 PM | Updated on Jun 4 2019 5:04 PM