ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య | MCA Student commits suicide | Sakshi
Sakshi News home page

ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య

Mar 22 2016 5:43 PM | Updated on Nov 6 2018 7:56 PM

మైలవరంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో కె.చంద్రిక(20) అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో కె.చంద్రిక(20) అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చంద్రిక స్థానికంగా ఉన్న లక్కిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ సెకండియర్ చదువుతోంది. చంద్రిక స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట మండల ముప్పాళ్ల గ్రామం. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement