స్నేహితురాలితో అసభ్యప్రవర్తన: ఎంబీఏ విద్యార్థి అరెస్టు | mba student arrested who is misbehaviour with girl student | Sakshi
Sakshi News home page

స్నేహితురాలితో అసభ్యప్రవర్తన: ఎంబీఏ విద్యార్థి అరెస్టు

Aug 11 2015 9:04 AM | Updated on Oct 16 2018 2:53 PM

స్నేహితురాలితో అసభ్యప్రవర్తన:  ఎంబీఏ విద్యార్థి అరెస్టు - Sakshi

స్నేహితురాలితో అసభ్యప్రవర్తన: ఎంబీఏ విద్యార్థి అరెస్టు

తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు.

హైదరాబాద్: తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు.  బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్‌నగర్  నివాసి పవన్‌కుమార్ (23)ఎంబీఏ చదువుతున్నాడు.  బోనాల సంద ర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న పవన్ సోమవారం తె ల్లవారుజామున 4 గంటలకు శాలివాహననగర్‌లో నివసించే తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు.

 

గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement