వడదెబ్బతో వ్యక్తి మృతి | man died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Feb 27 2017 12:41 AM | Updated on Sep 5 2017 4:41 AM

ఆకుమళ్లకు చెందిన పూల ఖాజా(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు.

సంజామల : ఆకుమళ్లకు చెందిన పూల ఖాజా(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు.  ఖాజా లారీ డ్రైవరు పని చేస్తూ జీవనం చేçస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం పని మీద తిమ్మనాయునిపేటకు వెళ్లాడు. పనిముగించుకొని మధ్యాహ్నం తిరిగి ఆటోలో వస్తుండగా పేరుసోముల సమీపానికి వచ్చేసరికి ఎండల తీవ్రతకు ఆటోలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి ప్రయాణికులు కిందకు దింపి నీరు తాపించేలోపే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement