కల్వర్టు పైనుంచి కాలువలో పడ్డ లారీ | lorry accident at kalvart | Sakshi
Sakshi News home page

కల్వర్టు పైనుంచి కాలువలో పడ్డ లారీ

Jul 23 2016 11:25 PM | Updated on Apr 3 2019 7:53 PM

దిలావర్‌పూర్‌ గ్రామ బస్టాండ్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున నిర్మల్‌–భైంసా రహదారిపై ఉన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. మంచిర్యాల ప్రాంతం నుంచి సిమెంట్‌ లోడ్‌తో మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఈ లారీ దిలావర్‌పూర్‌ వద్దకు రాగానే కల్వర్డును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది.

  • డ్రైవర్, క్లీనర్‌ సురక్షితం
  • దిలావర్‌పూర్‌ : దిలావర్‌పూర్‌ గ్రామ బస్టాండ్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున నిర్మల్‌–భైంసా రహదారిపై ఉన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. మంచిర్యాల ప్రాంతం నుంచి సిమెంట్‌ లోడ్‌తో మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఈ లారీ దిలావర్‌పూర్‌ వద్దకు రాగానే కల్వర్డును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అందులో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్‌ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement