శ్రీకాకుళంలో స్వల్పంగా కంపించిన భూమి | light tremors in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో స్వల్పంగా కంపించిన భూమి

Dec 24 2015 6:47 PM | Updated on Sep 3 2017 2:31 PM

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. ఎచ్చర్ల, పొందూరు, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో భూమి కంపించినట్లు తెలిసింది.

రిక్టర్ స్కేలుపై ఎంత నమోదయిందనే సమాచారం ఇంకా రాలేదు. మరోసారి కంపిస్తుందోమోనని జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement