ఖోఖో జిల్లా జట్ల ఎంపిక | Khokho khokho district teams selection | Sakshi
Sakshi News home page

ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

Oct 18 2016 10:39 PM | Updated on Sep 4 2017 5:36 PM

ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

అండర్‌–14 ఖోఖో జిల్లా జట్టు ఎంపిక మంగళవారం చిర్రావూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగింది.

చిర్రావూరు (తాడేపల్లి రూరల్‌): అండర్‌–14 ఖోఖో జిల్లా జట్టు ఎంపిక మంగళవారం చిర్రావూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా 35 స్కూళ్ల నుంచి 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక చేసిన జట్లు అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లా గేమ్స్‌ ఆర్గనైజర్‌ ఎం.గణేష్‌ తెలిపారు.
 
బాలికల జట్టులో.. 
ఒ.అమ్మాజీ , జి.భారతి, ఎం.అక్షిత, బి.ఇందు, ఎస్‌కె.జాన్‌బి, ఎం.అనిత, ఎం.స్రవంతి, వి.నాగశ్రీ, ఎన్‌.కోటేశ్వరి, జి.శ్రీలక్ష్మి, కె.పావని, జి.దుర్గాభవానీ, ఎం.ధరణి, ఎం.కీర్తి, పి.సుస్మిత, ఎం.లక్ష్మి, వి.దీక్షిత  ఎంపికయ్యారు.
 
బాలుర జట్టులో..
జె.బ్రహ్మారావు, వి.సాయినాయక్, డి.వెంకట అనిల్‌రెడ్డి, జి.విక్టర్‌పాల్, ఎం.ఉమేష్, వి.రాజు, ఎం.అశోక్, ఎం.బ్రహ్మం, శివనాగరాజు, ఎం.నవీన్, ఎ.వంశీ, ఎం.మణికంఠ, ఎం.పేరయ్య, వి.నవీన్, వి.సింహాద్రి, పి.వెంకటరమణ, ఈశ్వరరెడ్డి, ఎస్‌.సంతోష్‌ ఎంపికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement