ఘనంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు | kadiri laxminarasimha swami brahmotsavalu | Sakshi
Sakshi News home page

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Mar 28 2016 7:13 AM | Updated on Sep 3 2017 8:44 PM

అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి.

కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు స్వామివారి రథోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసి అధికారులు అత్యుత్సాహంతో చార్జీలు పెంచడంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్నయి. స్పెషల్ బస్సుల పేరుతో కదిరి వెళ్లే బస్సుల్లో.. టికెట్పై అదనపు చార్జీని అధికారులు వసూలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement