అనంతపురం నగరంలో అంతర్ జిల్లా దొంగ అమరనాథ్ నాయుడును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
అనంతపురం : అనంతపురం నగరంలో అంతర్ జిల్లా దొంగ అమరనాథ్ నాయుడును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రూ. 30 లక్షల విలువైన బంగారంతోపాటు రూ. 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే అమరనాథనాయుడిపై 63 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.