అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్‌ డీఎస్పీ | Intelligence dsp in ahobilam | Sakshi
Sakshi News home page

అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్‌ డీఎస్పీ

Dec 25 2016 11:24 PM | Updated on Aug 15 2018 7:18 PM

అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్‌ డీఎస్పీ - Sakshi

అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్‌ డీఎస్పీ

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఇంటలిజెన్స్‌ డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ దర్శించుకున్నారు.

అహోబిలం (ఆళ్లగడ్డ):  ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఇంటలిజెన్స్‌ డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ దర్శించుకున్నారు. ఆదివారం క్షేత్రానికి చేరుకున్న ఆయన ఎగువ, దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల్లో భాగంగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈయన వెంట  ఐదుగురు ఇంటలిజెన్స్‌ ఎస్‌ఐలు ఉన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement