విమానంలో యువతిపట్ల అసభ్య ప్రవర్తన | Indecent behavior towards the young woman in the plane | Sakshi
Sakshi News home page

విమానంలో యువతిపట్ల అసభ్య ప్రవర్తన

Aug 10 2016 8:01 PM | Updated on Aug 20 2018 4:44 PM

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ విమానంలో ఇద్దరు యువకులు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ విమానంలో ఇద్దరు యువకులు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ యువతితో హర్యానాకు చెందిన జగదీష్‌సింగ్, సర్వేందర్ అనే యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సదరు యువతి ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement