జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాలివాన బీభత్సం సృష్టించింది.
జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతోన్నారు.