బాసర గోదావరి తీరంలో ఇసుక దందా | illigal sand business at basara | Sakshi
Sakshi News home page

బాసర గోదావరి తీరంలో ఇసుక దందా

Jan 2 2016 7:39 PM | Updated on Sep 3 2017 2:58 PM

వశిష్ట గోదావరి ఎండిపోవడంతో ఇసుక అక్రమార్కులు కళ్లు తెరిచారు. బాసర గోదావరి తీరం నుంచి రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

బాసర: వశిష్ట గోదావరి ఎండిపోవడంతో ఇసుక అక్రమార్కులు కళ్లు తెరిచారు. బాసర గోదావరి తీరం నుంచి రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లను ఇసుకతోపాటు సీజ్ చేశారు. నిజానికి ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో సుమారు 10 టిప్పర్ల మేర ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement