ఇసుక అక్రమం రవాణా | Illegal transportation of sand | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమం రవాణా

Jul 24 2016 4:37 PM | Updated on Aug 29 2018 4:18 PM

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద అక్రమంగా ఇసుక తరలించడానికి ఉపయోగిస్తోన్న ఆరు ట్రాక్టర్లను, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- 6 ఇసుక ట్రాక్టర్లు, ఓ జేసీబీ స్వాధీనం
యాదగిరిగుట్ట(నల్గొండ జిల్లా)

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద అక్రమంగా ఇసుక తరలించడానికి ఉపయోగిస్తోన్న ఆరు ట్రాక్టర్లను, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement