ఎంసెట్‌–2ను రద్దుచేస్తే ఉద్యమిస్తాం | IF Cancel Mcet..We protest | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌–2ను రద్దుచేస్తే ఉద్యమిస్తాం

Jul 29 2016 12:49 AM | Updated on Sep 4 2017 6:46 AM

అచ్చంపేట రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి బాలగౌడ్‌ ఆరోపించారు. గురువారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంసెట్‌–2ను రద్దు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 అచ్చంపేట రూరల్‌:  తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి బాలగౌడ్‌ ఆరోపించారు. గురువారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంసెట్‌–2ను రద్దు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్‌–2లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మల్లేష్, రాజు, శివ, కృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

 
 

Advertisement
 
Advertisement
Advertisement