ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌ | icet ends peaceful | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌

May 3 2017 12:18 AM | Updated on Sep 5 2017 10:13 AM

ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌

ప్రశాంతంగా ముగిసిన ఐసెట్‌

ఐసెట్‌–2017 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి.

కర్నూలు(సిటీ) : ఐసెట్‌–2017 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్ష మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో కొంతమంది అభ్యర్థులు  గందరగోళానికి గురయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్‌ సెషన్‌ వారీగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరులలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో 4,759 మంది విద్యార్థులకు గాను 4,335 మంది హాజరయ్యారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement