తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | high crowd at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Dec 25 2015 9:04 AM | Updated on Sep 3 2017 2:34 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వరుస సెలవులు రావడంతో తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుపతి: వరుస సెలవులు రావడంతో తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 11 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. గదులు ఏవీ ఖాళీ లేవు.

 

 

 

గదుల వివరాలు:
 ఉచిత గదులు    -   ఖాళీ లేవు
 రూ.50 గదులు   - ఖాళీ లేవు
 రూ.100 గదులు - ఖాళీ లేవు
 రూ.500 గదులు - ఖాళీ లేవు

ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 57ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణ  - ఖాళీ లేవు
వసంతోత్సవం          - 28 ఖాళీ ఉన్నాయి
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం.

Advertisement
 
Advertisement
Advertisement