లాకప్‌లో పుంజు! | Hen in a lock-up | Sakshi
Sakshi News home page

లాకప్‌లో పుంజు!

Jul 12 2016 3:28 AM | Updated on Aug 21 2018 5:54 PM

లాకప్‌లో పుంజు! - Sakshi

లాకప్‌లో పుంజు!

ఓ పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు.

ఖమ్మం అర్బన్ : ఓ పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు. ఖమ్మం నగరంలోని మమత వైద్యశాల రోడ్డులో ఆదివా రం కోడిపందేలు జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఓ కోడిపుంజును వదిలి పందెంరాయుళ్లు పరారయ్యూరు. దీంతో పోలీసులు కోడిని తీసుకొచ్చి సెల్‌లో పెట్టారు. విషయం మీడియూకు తెలియడం తో దానిని బయట కట్టి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement