పలు చోట్ల భారీ వర్షం | heavy rain in nalgonda | Sakshi
Sakshi News home page

పలు చోట్ల భారీ వర్షం

Sep 12 2016 8:03 PM | Updated on Aug 29 2018 4:18 PM

పలు చోట్ల భారీ వర్షం - Sakshi

పలు చోట్ల భారీ వర్షం

నల్లగొండ అగ్రికల్చర్‌: అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని 52 మండలాల్లో విస్తారంగా వర్షం పడింది.

నల్లగొండ అగ్రికల్చర్‌: అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని 52 మండలాల్లో విస్తారంగా వర్షం పడింది. సోమవారం సాయంత్రం కూడా  నల్లగొండ పట్టణంలో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నిడమనూరు మండలంలో 66.2 మి.మీ. వర్షం పడింది. అదే విదంగా దేవరకొండలో 53.0, అనుములలో 41.4, గుర్రంపోడులో 32.3, పెద్దవూరలో 30.1, పీఏపల్లిలో 30.0, త్రిపురారంలో 24.4, వేములపల్లిలో 23.8, చౌటుప్పల్‌లో 23.4, మోత్కూరులో 19.2, చండూరులో 18.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లిలో 18.4, మేళ్లచెరువులో 18.4, డిండిలో 18.0, మునుగోడులో 16.4, శాలిగౌరారంలో 15.4, కనగల్‌లో 15.2, తిరుమలగిరిలో 13.8, నారాయణపురంలో 13.6, నల్లగొండలో 13.0, చందంపేటలో 12.6, నకిరేకల్‌లో 11.2, తిప్పర్తిలో 10.6, మఠంపల్లిలో 10.6 మిల్లీమీటర్లు కురిసింది. చిలుకూరులో 10.0, నార్కట్‌పల్లిలో 9.8, కోదాడలో 9.4, కట్టంగూరులో 8.8, తుర్కపల్లిలో 8.6, పోచంపల్లిలో 8.6, దామరచర్లలో 8.4, చింతపల్లిలో 8.2, రాజాపేటలో 6.4, మిర్యాలగూడలో 6.0, గుండాలలో 5.2, మర్రిగూడలో 5.2, ఆత్మకూరులో 4.6, రామన్నపేటలో 4.4, వలిగొండలో 4.2, కేతేపల్లిలో 4.0, ఆలేరులో 3.6, బి.రామారంలో 3.4, మునగాలలో 3.2, నడిగూడెంలో 2.4, బీబీనగర్, గరిడేపల్లి, హుజూర్‌నగర్, జాజిరెడ్డిగూడెంలలో 2.2, చిట్యాలలో 2.0, భువనగిరిలో 1.2, సూర్యాపేటలో 1.0, చివ్వెంలలో 0.6 మిల్లీమీటర్లు కురిసింది. సగటున 11.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement