ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు | heavy flood water to Ellampalli project | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

Sep 23 2016 12:36 PM | Updated on Aug 1 2018 4:01 PM

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

 ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 13,561 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సుమారు 18 క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement