బెజవాడ రైల్వేస్టేషన్‌ కళకళ | heavy crowd at vijayawada railway station | Sakshi
Sakshi News home page

బెజవాడ రైల్వేస్టేషన్‌ కళకళ

Sep 28 2016 11:12 PM | Updated on Sep 4 2017 3:24 PM

బెజవాడ రైల్వేస్టేషన్‌ కళకళ

బెజవాడ రైల్వేస్టేషన్‌ కళకళ

పది రోజులుగా వెలవెలబోయిన విజయవాడ రైల్వేస్టేçÙన్‌ బుధవారం ప్రయాణికులతో కళకళలాడింది. రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌(ఆర్‌ఆర్‌ఐ) పనుల నేపథ్యంలో పది రోజులుగా విజయవాడ స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఐ పనులు పూర్తికావడంతో బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిథిగా స్టేషన్‌కు వచ్చి, వెళ్లాయి. దీంతో ప్రయాణికులతో అన్ని ప్లాట్‌ఫాంలపై సందడి వాతావరణం నెలకొంది. ప్రస

 
విజయవాడ (రైల్వేస్టేషన్‌) :
 పది రోజులుగా వెలవెలబోయిన విజయవాడ రైల్వేస్టేçÙన్‌ బుధవారం ప్రయాణికులతో కళకళలాడింది. రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌(ఆర్‌ఆర్‌ఐ) పనుల నేపథ్యంలో పది రోజులుగా విజయవాడ స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఐ పనులు పూర్తికావడంతో బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిథిగా స్టేషన్‌కు వచ్చి, వెళ్లాయి. దీంతో ప్రయాణికులతో అన్ని ప్లాట్‌ఫాంలపై సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లు నిలపవచ్చని అధికారులు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement