వెంకటాపురం హెచ్‌ఎం మృతి | head master dies of unhealthy | Sakshi
Sakshi News home page

వెంకటాపురం హెచ్‌ఎం మృతి

Oct 1 2016 10:22 PM | Updated on Sep 4 2017 3:48 PM

వెంకటాపురం హెచ్‌ఎం మృతి

వెంకటాపురం హెచ్‌ఎం మృతి

బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.షమీర్‌కుమార్‌ (50) శనివారం మతి చెందారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వై.షమీర్‌కుమార్‌ (50) శనివారం మతి చెందారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. 1989 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వత్తిలో అడుగుపెట్టిన షమీర్‌కుమార్‌ 2010లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి  పొందారు.

అప్పటినుంచి ఇదే పాఠశాలలో పని చేస్తున్నారు. మతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.  హెచ్‌ఎం  భౌతికకాయాన్ని డీఈఓ అంజయ్య, హెచ్‌ఎం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలపతి, ఎంవీ రమణారెడ్డి, బాలమురళీ సందర్శించి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement