లబ్బయిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 24న స్థానిక అల్మాస్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాస్థాయి హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు గులాం గౌస్, ఖాజామైనుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
24న హజ్ యాత్రికులకు శిక్షణ
Jul 20 2016 8:07 PM | Updated on Sep 4 2017 5:29 AM
స్టేషన్ మహబూబ్‌నగర్: లబ్బయిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 24న స్థానిక అల్మాస్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాస్థాయి హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు గులాం గౌస్, ఖాజామైనుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన మౌలానా సయ్యద్ జియావుద్దీన్ హాజరై యాత్రికులకు అవగాహన కల్పిస్తారని, జిల్లాలోని హజ్‌యాత్రికులు పాల్గొనాలని వారు కోరారు.
Advertisement


