స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం.. | happy firiendshipday | Sakshi
Sakshi News home page

స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం..

Aug 6 2016 11:38 PM | Updated on Oct 2 2018 2:30 PM

స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం.. - Sakshi

స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం..

‘చెలిమి..జీవితాన్ని సుసంపన్నం చేసే కలిమి’ అన్నాడో కవి. ‘స్నేహం..రుతువేదైనా వాడని సుమం’ అన్నాడింకో కవి. స్నేహితుల దినోత్సవా

‘చెలిమి..జీవితాన్ని సుసంపన్నం చేసే కలిమి’ అన్నాడో కవి. ‘స్నేహం..రుతువేదైనా వాడని సుమం’ అన్నాడింకో కవి. స్నేహితుల దినోత్సవాన్ని (ఆదివారం) పురస్కరించుకుని స్థానిక నర్సరీ రైతులు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు అందంగా తెలియజేశారు. స్థానిక పల్లవెంకన్న నర్సరీలో మొక్కలు, పువ్వులతో ఏర్పాటు చేసిన కూర్పు ఇది. ప్రతివారూ స్నేహభావంతో మెలగాలని కాంక్షిస్తూ దీన్ని ఏర్పాటు చేసినట్లు నర్సరీ డైరెక్టర్‌ పల్ల వెంకటేష్, రైతులు సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి తెలిపారు.                         – కడియం

Advertisement
 
Advertisement
Advertisement