పుష్కరాలకు బంగారు నాణేల విడుదల | gold coins released | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు బంగారు నాణేల విడుదల

Aug 5 2016 11:08 PM | Updated on Sep 4 2017 7:59 AM

పుష్కరాలకు బంగారు నాణేల విడుదల

పుష్కరాలకు బంగారు నాణేల విడుదల

కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తనిష్క్‌ షోరూం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ రోడ్డులోని తనిష్క్‌లో ఆ షోరూమ్‌ అధినేత్రి జోగులాంబ ఈ నాణేలను శుక్రవారం ఆవిష్కరించారు.

విజయవాడ(లబ్బీపేట) :
 కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తనిష్క్‌ షోరూం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ రోడ్డులోని తనిష్క్‌లో ఆ షోరూమ్‌ అధినేత్రి జోగులాంబ ఈ నాణేలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నాణెంలో ఒక వైపు కృష్ణాపుష్కరాల చిహ్నం.. మరోవైపు కృష్ణవేణి చిత్రాలను ముద్రించారు. వీటిని 22 క్యారెట్ల బంగారంతో 2 గ్రాములు, 4 గ్రాముల బరువుతో విడుదల చేశారు. పుష్కరాలను పురస్కరించుకుని శనివారం బంగారు ఆభరణాల కొనుగోలు చేసిన వారికి మజూరీపై 10 శాతం రాయితీ ఇసాత్మని జోగులాంబ తెలిపారు. శ్రావణమాసం రాకను పురస్కరించుకుని శుక్రవారం షోరూమ్‌లో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement