గోదావరి వరద తగ్గింది | godavari water flow decreased at rajahmundry | Sakshi
Sakshi News home page

గోదావరి వరద తగ్గింది

Jul 15 2016 11:23 AM | Updated on Sep 4 2017 4:56 AM

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది.

రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చిరికను ఉపసంహరించారు. 8.77 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement