హాయ్.. ఐయామ్ చిన్‌మున్ | godavari pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

హాయ్.. ఐయామ్ చిన్‌మున్

Jul 21 2015 1:33 PM | Updated on Aug 1 2018 5:04 PM

హాయ్.. ఐయామ్ చిన్‌మున్ - Sakshi

హాయ్.. ఐయామ్ చిన్‌మున్

'నేనూ పుష్కర స్నానానికే వచ్చానంటే వినరేం.. నన్ను స్నానం చేయనివ్వరే' అనుకుంటూ ఇతర భక్తుల వైపు జాలిగా చూస్తోంది ఈ చిన్‌మున్.

కొవ్వూరు : 'నేనూ పుష్కర స్నానానికే వచ్చానంటే వినరేం.. నన్ను స్నానం చేయనివ్వరే' అనుకుంటూ ఇతర భక్తుల వైపు జాలిగా చూస్తోంది ఈ చిన్‌మున్. ఇంతకీ చిన్‌మున్ ఎవరా? అనుకుంటున్నారు కదూ. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్ల. సుబ్రహ్మణ్య ఘాట్‌లో సోమవారం తన యజమానితో కలిసి సందడి చేసింది. చక్కని మిడ్డీ వేసుకుని తిరుగుతుంటే అందరూ దాన్నే చూస్తూ ముచ్చటపడిపోయారు. కాకపోతే కుక్కలతో స్నానం చేయించకూడదని చెప్పి పోలీసులు ఘాట్ బయటికి పంపేశారు.

Advertisement
 
Advertisement
Advertisement