ఉల్లాసంగా..ఉత్సాహంగా | full of joy in SRIT | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా..ఉత్సాహంగా

Aug 13 2016 11:49 PM | Updated on Sep 4 2017 9:08 AM

మండల పరి«ధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌ ఆ ధ్వర్యంలో ఉత్సాహంగా ఫ్రె షర్స్‌డే శనివారం నిర్వహిం చా రు. కళాశాల ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ జగన్‌మోహన్‌రెడ్డి హాజ రయ్యారు.

బుక్కరాయసముద్రం : మండల పరి«ధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌ ఆ ధ్వర్యంలో ఉత్సాహంగా ఫ్రె షర్స్‌డే శనివారం నిర్వహిం చా రు. కళాశాల ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ జగన్‌మోహన్‌రెడ్డి హాజ రయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కళాశాలలో విద్యార్థులు సీనియర్, జూని యర్‌ అనే భేదాలు లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. విషయ పరిజ్ఞానాన్ని ఒకరినొకరు పంచుకొని నివృత్తి చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చదువుతోపాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్నారు.  అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వాణి, డాక్టర్‌ జమీల్‌ బాషా, డాక్టర్‌ రవిచంద్ర, డాక్టర్‌ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement