గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన హర్షకుమార్ | former mp harsha kumar fast stopped by police | Sakshi
Sakshi News home page

గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన హర్షకుమార్

Jul 11 2015 8:57 PM | Updated on Sep 3 2017 5:19 AM

గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన హర్షకుమార్

గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన హర్షకుమార్

క్రైస్తవ సమాధులకు స్థలం కేటాయించాలన్న డిమాండ్ తో మాజీ ఎంపీ హర్షకుమార్ చేపట్టిన రెండు రోజుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

రాజమండ్రి: క్రైస్తవుల శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలన్న డిమాండ్ తో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేపట్టిన రెండు రోజుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 

 

తొలుత హర్షకుమార్ దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించినా.. ఆయన అనుచరులు పోలీసుల్ని అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే హర్షకుమార్ తన వద్దనున్నతుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.  కాగా, హర్షకుమార్ దీక్షను ఎట్టకేలకు భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement