రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా
నెల్లూరు(సెంట్రల్) : రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తామని సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ (సీఎంఎం) సత్యనారాయణ అన్నారు.
- సీఎంఎం సత్యనారాయణ
Sep 23 2016 1:54 AM | Updated on Oct 2 2018 4:31 PM