గాంధీ కాలేజీలో సందడి | fest celebrations in gandhi medical college | Sakshi
Sakshi News home page

గాంధీ కాలేజీలో సందడి

Sep 24 2016 11:13 PM | Updated on Sep 4 2017 2:48 PM

గాంధీ కాలేజీలో సందడి

గాంధీ కాలేజీలో సందడి

సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఫెస్ట్‌ సందడిగా సాగుతోంది.

గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఫెస్ట్‌ సందడిగా సాగుతోంది. వైద్య విద్యార్థులు శనివారం ఆటపాటలతో  ఆనందంగా గడిపారు. గ్రీటింగ్‌ కార్డ్‌ మేకింగ్, నెయిల్‌ పెయింటింగ్‌ అంశాల్లో ప్రతిభ కనబరిచారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement