వ్యవసాయ మర్కెట్‌ ఎదుట రైతుల ఆందోళన | farmers protest at nalgonda Agricultural market | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మర్కెట్‌ ఎదుట రైతుల ఆందోళన

Feb 27 2017 12:01 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ వద్ద రైతులు ఆందోళనకు దిగారు

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కందులు కొనకుండా అధికారులు మార్కెట్‌కు తాళం వేయడంతో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆందోళన చేస్తూ.. మార్కెట్‌ ముందు ధర్నా చేపట్టారు. ఈ అంశంపై మార్కెట్‌ అధికారులను సంప్రదించగా.. గన్నీబ్యాగుల కొరత ఉండటంతోనే కొనుగోళ్లు నిలిపివేసామని తెలిపారు. సుదూరప్రాంతాల నుంచి పంటతో మార్కెట్ కు వచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement