దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు | Everyone happy with demonetisation: PM's brother Prahlad Modi | Sakshi
Sakshi News home page

దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు

Nov 28 2016 2:58 AM | Updated on Aug 24 2018 1:53 PM

దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు - Sakshi

దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు

ప్రధాని నరేంద్రమోదీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన సోదరుడు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు.

ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ

 మొరుునాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన సోదరుడు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. మొరుునాబాద్ మండల పరిధిలోని శ్రీరాంనగర్ సమీపంలో ఉన్న ఓ ఆశ్రమానికి వచ్చిన ఆదివారం గ్రామాన్ని సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యమని, నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. దీనిపై ప్రజలు సంతోషంగానే ఉన్నారని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement