ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు | Enforcement raid on Engineering colleges | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు

Jun 4 2016 4:01 PM | Updated on Sep 5 2018 1:38 PM

భువనగిరి మండల పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు.

భువనగరి (నల్గొండ జిల్లా) : భువనగిరి మండల పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ భగవాన్, డీఎస్పీ సత్తెన్న, సీఐ శివశంకర్ గౌడ్, ఎస్ బాషాతోపాటు పలువురు పాల్గొన్నారు. రికార్డులను పరిశీలించి కళాశాలలో వసతులు ఎలా ఉన్నాయో చూశారు. వాత్సల్య, కేడీఆర్ ఇంజనీరింగ్, యూనిటీ ఫార్మసీ కళాశాలల్లో తనిఖీలు కొనసాగుతోన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement