పంటపొలాలపై ఏనుగుల బీభత్సం | Elephant Gang Hulchul in Chittoor District | Sakshi
Sakshi News home page

పంటపొలాలపై ఏనుగుల బీభత్సం

Jun 16 2016 3:32 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గురువారం వేకువజామున పందేలమడుగు, రామకుప్పం గ్రామాల రైతులకు చెందిన మామిడి తోటలు, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 10 ఏనుగులు సమీపంలోని అట వీ ప్రాంతం నుంచి వచ్చి రూ.8 లక్షల వరకు నష్టం కలిగించాయని రైతులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement