డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలుశిక్ష | Drunk driving case and sentenced to one | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలుశిక్ష

Jul 28 2016 11:41 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తున్న సిమెంట్‌ లారీ డ్రైవర్‌కు ఐదు రోజుల శిక్ష ఖరారయినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి గురువారం తెలిపారు.

ఓడీ చెరువు: మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తున్న సిమెంట్‌ లారీ డ్రైవర్‌కు ఐదు రోజుల శిక్ష ఖరారయినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి గురువారం తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితున్ని కదిరి కోర్టులో గురువారం హాజరు పరచగా ఐదు రోజులు జైలు శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement