అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ | Distributed blankets at the orphanage | Sakshi
Sakshi News home page

అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ

Jul 20 2016 5:56 PM | Updated on Sep 4 2017 5:29 AM

అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ

అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ

దురాజ్‌పల్లి(చివ్వెంల) : మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకారపు సుదర్శన్‌ 5 వ వర్ధంతిని ఆపార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.

దురాజ్‌పల్లి(చివ్వెంల) : మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకారపు సుదర్శన్‌ 5 వ వర్ధంతిని ఆపార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్‌ అనాథాశ్రమంలో దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆయన సతీమణి  మేరమ్మ, కుమారుడు ఆకారపు రమేష్, టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, పగడాల లింగయ్య, ధారోజు జానకి రాములు, జుట్టుకొండ సత్యనారాయణ, పెద్ది రెడ్డి రాజా, ఎండీ మునీర్‌ ఖాన్,  బొలికొండ సైదులు, కంచర్ల గోవిందరెడ్డి, పల్స ఉపేందర్‌గౌడ్, సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గండి కోట లక్ష్మయ్య, నేరెడ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement