భక్తులతో తిరుమల కిటకిట | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

భక్తులతో తిరుమల కిటకిట

Feb 19 2017 7:49 AM | Updated on Sep 5 2017 4:07 AM

భక్తులతో తిరుమల కిటకిట

భక్తులతో తిరుమల కిటకిట

తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది

తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర‍్శనార‍్థం 16 కంపార్టుమెంట‍్లలో భక్తులు వేచిఉన్నారు. సర‍్వదర‍్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత‍్యేక దర‍్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవేంకటేశ‍్వరస్వామిని 83,037 మంది దర్శించుకున్నారు. 37,990 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement