రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం | devotees crowd very less at tirumala in chittoor | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం

Feb 24 2016 7:35 AM | Updated on Sep 3 2017 6:20 PM

త్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం సయమానికి శ్రీవారి దర్శనానికి వేచి ఉండే భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం సయమానికి శ్రీవారి దర్శనానికి వేచి ఉండే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం రెండు గంటల్లోనే స్వామివారి సర్వదర్శనం లభిస్తోంది. కాలినడక భక్తులకు కూడా రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. రెండు కంపార్ట్ మెంట్లలో మాత్రమే స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవలం గంటలోనే పూర్తవుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement