మధ్యాహ్న భోజన వర్కర్లపై దౌర్జన్యానికి పాల్పడటంతోపాటు విలేకరిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహనరాయ్ డిమాండ్ చేశారు.
Published Thu, Dec 22 2016 2:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM