నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలో వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలో వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. కాచవారిగూడెం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ (50) బుధవారం ఉదయం కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతోఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.