మొసలిని బంధించిన గ్రామస్థులు | Crocodile caught near village | Sakshi
Sakshi News home page

మొసలిని బంధించిన గ్రామస్థులు

Sep 18 2016 10:27 AM | Updated on Sep 4 2017 2:01 PM

మొసలిని బంధించిన గ్రామస్థులు

మొసలిని బంధించిన గ్రామస్థులు

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న సోనెపేట్ చెరువు పక్కన రోడ్డుపై ఆదివారం ఉదయం మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న సోనెపేట్ చెరువు పక్కన రోడ్డుపై  ఆదివారం ఉదయం మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement