breaking news
Sonepet pond
-
మొసలిని బంధించిన గ్రామస్థులు
-
మొసలిని బంధించిన గ్రామస్థులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న సోనెపేట్ చెరువు పక్కన రోడ్డుపై ఆదివారం ఉదయం మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.