నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించం | CPM warning to Government | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించం

Jul 24 2016 4:08 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పెచ్చరించారు.

నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పెచ్చరించారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వాసితులతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడుతూ భూనిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement